Home » photogallery » movies »

TROLLS ATTACK VIJAY DEVERAKONDA LIGER DEMAND BOYCOTT OF THE FILM SB

Liger: విజయ్ దేవరకొండకు షాక్.. బాలీవుడ్‌లో లైగర్ సినిమాకు తాకిన బాయ్‌కట్ సెగ...!

బాలీవుడ్‌లో ప్రస్తుతం బాయ్ కట్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా మన టాలీవుడ్ మాస్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “లైగర్” . అయితే ఈ సినిమాకు కూడా బాలీవుడ్‌కు నిరసన సెగ తాకింది.