అందాల్ని హాట్ హాట్ చూపిస్తూ ఇలాంటి ఫోజులిస్తున్న ఫోటోలు షేర్ చేస్తే ..మేం ఎలా తట్టుకోవాలంటూ ఓ నెటిజన్ అనన్య నాగళ్లను ప్రశ్నిస్తున్నాడు. మరో కొంటె నెటిజన్ అప్పట్లో మా తాత రెండు వేలకు, మూడు వేలకు ఎకరం పొలం ఎందుకు అమ్మాడో మాకు ఇప్పుడు అర్ధమవుతోందని కామెంట్ చేశాడు.(Photo:Instagram)