గంటల క్రితం షేర్ చేసిన అనన్య ఫోటోలకు సోషల్ మీడియాలో తెగ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈఫోటోలకు రెండున్న లక్షల వ్యూస్ వచ్చాయి. ప్రతి ఫాలోవర్ ఫైర్ ఎమోజీ, ప్లవర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. క్వీన్, సూపర్బ్, స్టన్నింగ్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.(Photo:Instagram)