Home » photogallery » movies »

TROLLING ON ACTOR NARESH AND PAVITRA LOKESH IN SAME ROOM SB

Naresh Pavitra: ఇద్దరూ ఒకే రూంలో ఉండి మాట్లాడారు.. ఇదిగో ప్రూఫ్..నరేష్,పవిత్రపై ట్రోలింగ్

నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారంపై ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా వీరిద్దరు ఒకే హోటల్ రూంలో ఉండగా... నరేష్ మూడవ భార్య రమ్య దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడి తర్వాత ఇద్దరు వేర్వేరుగా వీడియోలు రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియోల్లో బ్యాక్ గ్రౌండ్ చూసి నెటిజన్లు ఇప్పుడు మరోసారి వీరిపై ట్రోలింగ్ చేస్తున్నారు. ఇద్దరు ఒకే రూంలో ఉండి.. వేర్వేరుగా వీడియోలు విడుదల చేశారని ట్రోలింగ్ చేస్తూ కామెంట్లు,. వీడియోలు చేస్తున్నారు.