Home » photogallery » movies »

TRIVIKRAM THOUGHT THIS DIRECTOR NAME TO DIRECT PAWAN KALYAN BHEEMLA NAYAK BEFORE SAAGAR K CHANDRA PK

Bheemla Nayak: పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ను మిస్ చేసుకున్న దర్శకుడు ఎవరంటే..?

Bheemla Nayak: పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ కే చంద్ర తెరకెక్కించిన సినిమా భీమ్లా నాయక్. రెండు వారాల కింద విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే కొన్ని కారణాల దృష్ట్యా సినిమా చివరికి నష్టాలతోనే ముగించేలా కనబడుతుంది.