హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Trisha : మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ పై భారీ ఆశలు పెట్టుకున్న త్రిష..

Trisha : మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ పై భారీ ఆశలు పెట్టుకున్న త్రిష..

త్రిష కృష్ణన్, 'నీమనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన 'వర్షం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకుంది. హీరోయిన్‌గా రెండు దశాబ్దాలు పూర్తి కావొస్తోన్న ఇప్పటికీ కథానాయికగా రాణిస్తోంది. తాజాగా ఈమె మణిరత్నం మూవీతో పలకరించబోతుంది. ఈ మూవీపై చాలా ఆశలే పెట్టుకుంది.

Top Stories