త్రిష కాలికి గాయం కావడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్రిష త్వరగా రికవరీ అవ్వాలంటూ... అభిమానులు కోరుతున్నారు. త్రిష తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. అయితే గత కొన్నాళ్లుగా త్రిష తెలుగులో నటించలేదు. కేవలంల కోలీవుడ్ పరిశ్రమకు మాత్రమే పరిమితం అయిపోయింది. (Instagram/Photo)