Triple Role Movies: చిరంజీవి, బాలకృష్ణ,ఎన్టీఆర్ సహా వెండితెరపై మూడు అంతకంటే ఎక్కువ పాత్రల్లో మెప్పించిన హీరోలు..

Triple Role Heroes | స్క్రీన్ మీద ఒక్క హీరోను చూస్తేనే ఖుషీ అయ్యే జనాలు..ఒకే రకంగా ఇద్దరు హీరోలను చూస్తే డబుల్ ఖుషీ అవుతారు. ఇ త్రిపుల్ రోల్ చేస్తే ఆ ఆనందాని అవధులు ఉండవు. ఈ రకంగా ఒకే సినిమాలో మూడు లేదా అంతకంటే ఎక్కువ పాత్రలు చేసి మెప్పించిన హీరోల్లో ఎన్టీఆర్,చిరంజీవి, బాలకృష్ణ కాకుండా చాలా మందే ఉన్నారు. మీరు ఓ లుక్కేయండి.