హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ashika Padukone: ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న 'త్రిన‌య‌ని' న‌టి.. 'కథలో రాజకుమారి'కి కాబోయే భ‌ర్త‌ను చూశారా

Ashika Padukone: ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న 'త్రిన‌య‌ని' న‌టి.. 'కథలో రాజకుమారి'కి కాబోయే భ‌ర్త‌ను చూశారా

బుల్లితెర‌పై మ‌రో న‌టి పెళ్లికి సిద్ధ‌మ‌వుతోంది. క‌థ‌లో రాజ‌కుమారి సీరియ‌ల్ ద్వారా తెలుగు వారికి పరిచ‌యం అయిన ఆషికా, చేత‌న్ అనే వ్య‌క్తిని వివాహం చేసుకోబోతోంది. వీరిద్ద‌రి ఎంగేజ్‌మెంట్ గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో జ‌రిగింది. తాజాగా ఓ స్టేజ్‌పై త‌నకు కాబోయే వాడిని అంద‌రికీ ప‌రిచ‌యం చేసింది ఆషికా.

Top Stories