Home » photogallery » movies »

TOP TOLLYWOOD MOVIES PRE RELEASE BUSINESS FROM PRABHAS BAHUBALI TO RADHES SHYAM VIA BHEEMLA NAYAK PUSHPA ASVR MAHARSHI MANY MOVIES TA

Top Tollywood Movies Pre Release Business : ‘బాహుబలి’ టూ ’రాధే శ్యామ్’ వరకు తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు ఇవే..

Tollywood Top Pre Release Business | గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా ఇంతింతై అన్నట్లుగా దూసుకుపోతుంది,. బాహుబలితో టాలీవుడు సినిమా ఆకాశమే హద్దుగా సాగిపోతుంది. ఏ యేడాదికి ఆ యేడాది సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్‌లో పెరిగిపోతుంది. గతంలో రూ. 60 కోట్ల నుంచి రూ. 70 కోట్ల వరకు ఉండేది. ఇపుడది రూ. 100 కోట్లు దాటిపోయింది. బాహుబలి నుంచి ఈ ట్రెండ్ పీక్స్ వెళ్లింది. మొత్తంగా టాలీవుడ్‌లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా బాహుబలి 2 ఇప్పటికే టాప్‌లో ఉంది. ఇక మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ‘రాధే శ్యామ్’ కూడా తెలుగులో రూ. 100 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. మొత్తంగా ఇప్పటి వరకు తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల విషయానికొస్తే..