Home » photogallery » movies »

TOP TOLLYWOOD MOVIES PRE RELEASE BUSINESS FROM CHIRANJEEVI RAM CHARANS ACHARYA TO RRR BAHUBALI RADHES SHYAM VIA BHEEMLA NAYAK PUSHPA ASVR MAHARSHI MANY MOVIES TA

Top Tollywood Movies Pre Release Business : RRR, బాహుబలి టూ ఆచార్య వరకు తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు ఇవే..

Tollywood Top Pre Release Business | గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా ఇంతింతై అన్నట్లుగా దూసుకుపోతుంది,. బాహుబలితో టాలీవుడు సినిమా ఆకాశమే హద్దుగా సాగిపోతుంది. ఏ యేడాదికి ఆ యేడాది సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్‌లో పెరిగిపోతుంది. గతంలో రూ. 60 కోట్ల నుంచి రూ. 70 కోట్ల వరకు ఉండేది. ఇపుడది రూ. 100 కోట్లు దాటిపోయింది. బాహుబలి నుంచి ఈ ట్రెండ్ పీక్స్ వెళ్లింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. మొత్తంగా టాలీవుడ్‌లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టాప్‌లో ఉంది. తాజాగా చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ కూడా థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. ఇప్పటి వరకు తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల విషయానికొస్తే..