హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Top Tollywood Movies Pre Release Business:వాల్తేరు వీరయ్య.. వీరసింహారెడ్డి సహా టాలీవుడ్‌లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు..

Top Tollywood Movies Pre Release Business:వాల్తేరు వీరయ్య.. వీరసింహారెడ్డి సహా టాలీవుడ్‌లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు..

Tollywood Top Pre Release Business - Veera Simha Reddy - Waltair Veerayya | గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా ఇంతింతై అన్నట్లుగా దూసుకుపోతుంది, బాహుబలితో టాలీవుడు సినిమా ఆకాశమే హద్దుగా సాగిపోతుంది. మొత్తంగా టాలీవుడ్‌లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టాప్‌లో ఉంది. తాజాగా బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’.. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. ఈయన కెరీర్‌లో ఇదే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.

Top Stories