Top TRP Telugu Movies: తెలుగు టాప్ టీఆర్పీ రేటింగ్ సినిమాలు.. పవన్ కళ్యాణ్ ’వకీల్ సాబ్’ ప్లేస్ ఎంతంటే..

Vakeel Saab : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ‘వకీల్ సాబ్’ ఇటీవల టీవీలో ప్రసారం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 18న జీ తెలుగులో సాయత్రం 6 గంటలకు ప్రసారం వకీల్ సాబ్‌కు 19. 12 రేటింగ్స్ వచ్చాయి. మొత్తంగా ఈ సినిమా ఎన్నో ప్లేస్‌లో ఉందంటే..