Top TRP Telugu Movies: టీవీ తెరపై ఇప్పటి వరకు వచ్చిన టాప్ రేటింగ్ సినిమాలు ఇవే..

All Time Tollywood TRP Rating Movies | బిగ్ స్క్రీన్ పై  సత్తా చాటిన ఈ సినిమా స్మాల్ స్క్రీన్ పై అదే రేంజ్‌లో క్రేజ్ ఉంటుంది. ఇక తెలుగులో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన ఈ సినిమాలు స్మాల్ స్క్రీన్ పై ఓ రేంజ్‌లో టీఆర్పీ రాబట్టాయి. అలా టాప్ టీఆర్పీ రేటింగ్ సాధించిన టాప్ సినిమాలు ఇవే.