All Time Tollywood TRP Rating Movies | బిగ్ స్క్రీన్ పై సత్తా చాటిన ఈ సినిమా స్మాల్ స్క్రీన్ పై అదే రేంజ్లో క్రేజ్ ఉంటుంది. ఇక తెలుగులో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన ఈ సినిమాలు స్మాల్ స్క్రీన్ పై ఓ రేంజ్లో టీఆర్పీ రాబట్టాయి. ఎన్టీఆర్ నటించిన టెంపర్ నుంచి మొదలు పెడితే.. రీసెంట్గా ప్రసారమైన వకీల్ సాబ్ మూవీ వరకు టీవీల్లో ప్రసారమైన ఈ సినిమాల రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే.. అలా టాప్ టీఆర్పీ రేటింగ్ సాధించిన టాప్ సినిమాల విషయానికొస్తే..