TOP TELUGU MOVIES TRP RATINGS HERE ARE THE DETAILS TA
Top Telugu Movies: టెలివిజన్‌లో ఇప్పటి వరకు వచ్చిన టాప్ రేటింగ్ సినిమాలు ఇవే..
All Time Tollywood TRP Rating Movies | బిగ్ స్క్రీన్ పై సత్తా చాటిన ఈ సినిమా స్మాల్ స్క్రీన్ పై అదే రేంజ్లో క్రేజ్ ఉంటుంది. ఇక తెలుగులో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన ఈ సినిమాలు స్మాల్ స్క్రీన్ పై ఓ రేంజ్లో టీఆర్పీ రాబట్టాయి. అలా టాప్ టీఆర్పీ రేటింగ్ సాధించిన టాప్ సినిమాలు ఇవే.
స్మాల్ స్క్రీన్ పై ఎక్కువ టీఆర్పీ సాధించిన సినిమాలు. (Twitter/Photo)
2/ 18
1.ఇప్పటి వరకు టాలీవుడ్లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్’ సినిమా జెమిని మొదటిసారి ప్రసారమైనపుడు అత్యధికంగా 29.9 టీఆర్పీ సాధించింది. (Twitter/Photo)
3/ 18
2. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా 29.4 టీఆర్పీ రేటింగ్‌తో రెండో ప్లేస్‌లో నిలిచింది.
4/ 18
3.పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా 24 టీఆర్పీతో మూడో స్థానంలో నిలిచింది. (Twitter/Photo)
5/ 18
4. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా మొదటిసారి ప్రసారమయినపుడు 24 టీఆర్పీతో 3 స్థానంలో నిలిచింది.
6/ 18
4. సరిలేరు నీకెవ్వరు సినిమా 23.4 టీఆర్పీ రేటింగ్‌తో నాల్గో స్థానంలో నిలిచింది. (Twitter/Photo)
7/ 18
5. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి 2 చిత్రం 22.70 టీఆర్పీతో ఐదో ప్లేస్‌లో నిలిచింది. (Twitter/Photo)
8/ 18
6. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా 22.54 టీఆర్పీ సాధించింది. (Twitter/Photo)
9/ 18
7. హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా 21.7 టీఆర్పీతో 7వ స్థానంలో నిలిచింి. (Twitter/Photo)
10/ 18
8. బాహుబలి 1 సినిమా 21.54 రేటింగ్‌తో 8వ స్థానంలో నిలిచింది. (Twitter/Photo)
11/ 18
9. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి నటించిన ‘ఫిదా’ మూవీ 21.31 రేటింగ్‌తో 9వ ప్లేస్‌లో నిలిచింది. (Fidaa file photo)
12/ 18
10. విజయ్ దేవరకొండ, రష్మిక హీరో, హీరోయిన్లుగా నటించిన ‘గీత గోవిందం’ సినిమా మొదటిసారి టీవీలో ప్రసారమయినపుడు 20.8 టీఆర్పీతో 10వ స్థానంలో నిలిచింది. (Twitter/Photo)
13/ 18
11. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ 20.69 టీఆర్పీ రేటింగ్‌తో 11వ ప్లేస్‌లో నిలిచింది. (Twitter/Photo)
14/ 18
12. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘మహానటి’ 20.2 రేటింగ్‌లో 12వ స్థానంలో నిలిచింది. (Twitter/Photo)
15/ 18
13. జూనియర్ ఎన్టీఆర్, మోహన్ లాల్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ 20.69 టీఆర్పీ సాధించి 13వ ప్లేస్‌లో నిలిచింది. (Twitter/Photo)
16/ 18
14. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అను నేను’ 20.5 రేటింగ్‌తో 14వ స్థానంలో నిలిచింది. (Twitter/Photo)
17/ 18
15. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికీ దారేది’ 19.84 రేటింగ్‌తో 15వ ప్లేస్‌లో నిలిచింది. (Twitter/Photo)
18/ 18
16.సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత హీరో,హీరోయిన్లుగా నటించిన ‘రంగస్థలం’ మూవీ 19.5 రేటింగ్‌తో 16వ స్థానంలో నిలిచింది. (rangasthalam ram charan samantha)