Home » photogallery » movies »

TOP TELUGU MOVIES THAT SOLD MAXIMUM TICKET SALES ONLINE SB

Pics: 2019 ఆన్‌లైన్‌లో భారీగా టికెట్స్ అమ్ముకున్న సినిమాలు ఇవే

2019లో పలు తెలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేశాయి. భారీ కలెక్షన్లను వసూలు చేశాయి. అయితే పలు సినిమాల టికెట్లు ఆన్ లైన్లో పెట్టి పెట్టగానే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అందులో మహేష్ బాబు నటించిన మహర్షి మొదటి స్థానం దక్కించుకుంది. ఇక నాగచైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ రెండు స్థానంలో, నాని జెర్సీ మూవీ మూడవ స్థానం, పూరి జగన్నాథ్ బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ నాలుగో స్థానంలో నిలిచింది.