Tollywood: ఈ ముగ్గురు అమ్మాయిల్లో ఒకరు ఇప్పుడు స్టార్ యాంకర్ .. ఎవరో గుర్తు పట్టారా..?

Tollywood: ఇక్కడున్న ఫొటోలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. వారిలో ఒకరు ఇప్పుడు టాప్ యాంకర్. కేవలం యాంకర్ మాత్రమే కాదు. పలు హిట్ సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేశారు. ఆమె ఎవరో గుర్తు పట్టారా..?