ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Top Highest Grosser Indian Movies : RRR, KGF 2 సహా భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాలు..

Top Highest Grosser Indian Movies : RRR, KGF 2 సహా భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాలు..

Top Highest Gross Indian Movies : బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్లు వసూలు చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ కొన్ని సినిమాలు మాత్రమే అది చేసి చూపించాయి. ఒకప్పుడు కేవలం హాలీవుడ్ సినిమాలకు మాత్రమే వందల వేల కోట్ల కలెక్షన్స్ వచ్చేవి. అలాంటిది ఇప్పుడు భారతీయ సినిమాలు కూడా హాలీవుడ్‌తో పోటీపడి వందల నుంచి వేల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత భారతీయ సినిమా బాక్సాఫీస్ రేంజ్ మారిపోయింది. ఇక ఈ యేడాది మార్చిలో విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా 1100 కోట్ల క్లబ్‌లో చేరింది. అంతేకాదు తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. అదే రూట్లో ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన సినిమా కేజీఎఫ్ ఛాప్టర్ 2 రూ. 1200 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించింది.

Top Stories