Home » photogallery » movies »

TOP GROSS INDIAN MOVIES IN 2020 21 FROM AJAY DEVGN TANHAJI TO ALLU ARJUN PUSHPA BALAKRISHNA AKHANDA PAWAN KALYAN VAKEEL SAAB HERE ARE THE LIST TA

Top Gross Indian Movies in 2020-21 : తానాజీ టూ పుష్ప వరకు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు..

Top Gross Indian Movies in 2020-21 : తానాజీ టూ పుష్ప వరకు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు. అవును గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాలు అందులో ముఖ్యంగా తెలుగు సినిమాలు సాధిస్తోన్న కలెక్షన్స్ చూసి బాలీవుడ్ ట్రేడ్ పండితులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. కోవిడ్ నేపథ్యంలో మిగతా ఇండస్ట్రీ సినిమాలు ఓటీటీ వేదికగా విడుదల చేస్తుంటే.. తెలుగు సినిమాలు ధైర్యంగా థియేట్రికల్ రిలీజ్ చేసి సక్సెస్ అందుకుంటున్నారు. అంతేకాదు తెలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండేళ్లలో మన దేశంలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల విషయానికొస్తే..