హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Top Dubbed Telugu Movies : కేజీఎఫ్ 2, కబాలి,2.O సహా తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డబ్బింగ్ మూవీస్ ఇవే..

Top Dubbed Telugu Movies : కేజీఎఫ్ 2, కబాలి,2.O సహా తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డబ్బింగ్ మూవీస్ ఇవే..

Top Dubbed Telugu Movies : తెలుగులో ఒకప్పుడు రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య నటించిన సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉండేది. ఆయా హీరోల సినిమాలకు మంచి బిజినెస్ జరిగింది. గత కొన్నేళ్లుగా డబ్బింగ్ చిత్రాలకు ఆదరణ తగ్గిందనే చెప్పాలి. ఇక మూడేళ్ల క్రితం యశ్ హీరోగా విడుదలైన ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ మంచి వసూళ్లనే సాధించింది. ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో అదరగొట్టింది. తాజాగా కేజీఎఫ్ 2 విడుదలతో మరోసారి తెలుగులో డబ్బింగ్ సినిమాలకు ఒకప్పటి ఊపు తీసుకొచ్చింది. ఈ సినిమా ఇప్పటి వరకు తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డబ్బింగ్ సినిమాగా రికార్డులకు ఎక్కింది. కేజీఎఫ్ 2తో తెలుగులో అత్యధిక బిజినెస్ చేసిన డబ్బింగ్ సినిమాల విషయానికొస్తే..

Top Stories