శకుంతలా దేవి: విద్యా బాలన్ కీలక పాత్రలో నటించిన శకుంతలా దేవి అమెజాన్ ప్రైమ్‌లో జూలై 31న స్ట్రీమింగ్ కానుంది. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన ‘శకుంతల దేవి’ సినిమా అమెజాన్ ప్రైమ్లోొ విడుదల కానుంది. ఈ సినిమా ప్రముఖ హ్యూమన్ కంప్యూటర్‌గా పేరొందిన శకుంతల దేవి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ((Twitter/Photo)