హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

OTTలో క్యూ కడుతున్న టాప్ బాలీవుడ్ సినిమాలు ఇవే..

OTTలో క్యూ కడుతున్న టాప్ బాలీవుడ్ సినిమాలు ఇవే..

OTT Release : కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్‌తో సినిమా  షూటింగ్స్ అన్నీ రద్దు అవ్వడంతో పాటు థియేటర్స్ కూడా మూత పడ్డాయి. దీంతో ఇప్పటికే విడుదలకావాల్సిన సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఇందులో ముందుగా అమితాబ్, ఆయుష్మాన్ ఖురానా ‘గులాబో సితాబో’ సినిమా ఈ రోజు అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదే బాటలో మరిన్ని భారీ చిత్రాలు కూడా డిజిటల్ వైపు క్యూ కడుతున్నాయి. 

Top Stories