హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » movies »

Top 10 Most Handsome Men in World 2021: ప్రపంచంలో టాప్ 10 అందగాళ్ళు ఎవరంటే.. లిస్టులో మహేష్ బాబు..

Top 10 Most Handsome Men in World 2021: ప్రపంచంలో టాప్ 10 అందగాళ్ళు ఎవరంటే.. లిస్టులో మహేష్ బాబు..

Top 10 Most Handsome Men in World 2021: టాలీవుడ్‌లో హాలీవుడ్ హీరోలా ఉంటాడు మహేష్ బాబు (Mahesh Babu). ఆయన్ని చూసిన వాళ్లెవరైనా కూడా తెలుగు హీరో అనుకోరు. భలే ఉన్నాడురా.. హాలీవుడ్ హీరోలు కూడా ఈయన ముందు దిగదుడుపే అంటుంటారు అభిమానులు. తాజాగా ఈయన అందం గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది.

Top Stories