హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Top 10 Movies: గూగుల్‌లో ఈ ఏడాది ఎక్కువమంది వెతికిన సినిమాలు ఏవో తెలుసా...!

Top 10 Movies: గూగుల్‌లో ఈ ఏడాది ఎక్కువమంది వెతికిన సినిమాలు ఏవో తెలుసా...!

కరోనా లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమ ఎలాంటి పరిస్థితుల్ని చూసిందో మనకు తెలిసిందే. అయితే ఈ ఏడాది ఎన్నో మంచి సినిమాలు వచ్చి.. కోట్లలో కలెక్షన్లు కురిపించాయి, టాలీవుడ్,కోలీవుడ్, సాండల్‌వుడ్ నుంచి ఎన్నో సినిమాలు వచ్చాయి. చిన్న బడ్జెట్ నుంచి భారీ బడ్జెట్లతో ఎన్నో మంచి సినిమాలు వచ్చినా..జనాలు మాత్రం గూగుల్‌లో టాప్ సెర్చ్ సినిమాలు ఇవే.

Top Stories