Samantha: సమంత హాట్ ఫోటో షూట్లు .. మీరు ఓ లుక్కేయండి..!
Samantha: సమంత హాట్ ఫోటో షూట్లు .. మీరు ఓ లుక్కేయండి..!
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత తన ప్రతిభ అందంతో తన అభిమానులను ఆకర్షించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఈ ఏడాది ఆమె ఎన్నో రకాల ఫోటో షూట్లు చేసింది. తన అభిమానుల కోసం ఎన్నో హాట్ పిక్స్‌ను షేర్ చేసిందిసామ్.
సౌత్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఈ ఏడాది సమంత... తన అందం అభినయంతో ఎన్నో మంచి సక్సెస్‌లు సాధించింది. ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ అండ్ గ్రీన్ డ్రెస్‌లో సామ్ మరింత అందంగా కనిపిస్తోంది.. (Image: Instagram)
2/ 10
ఇక్కడ నీటిలో తడుస్తూ... ప్రింటెడ్ మోనోకినీలో సమంత రూత్ ప్రభు మరింత సెక్సీగా కనిపిస్తోంది. ఆమె షేర్ చేసిన పిక్స్ అభిమానుల్ని మరింత అలరించాయి. (Image: Instagram)
3/ 10
సమంత రూత్ ప్రభు బ్లాక్ బర్బెర్రీ బికినీ ,ఎల్లో కలర్ ప్యాంట్లో... ఆమె ఇచ్చిన ఫోజులు.. అబ్బాయిల్లో వేడి పుట్టిస్తున్నాయి. ఈ డ్రెస్సులో సమంతను చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. (Image: Instagram)
4/ 10
ఇక్కడ మనకు కనిపిస్తున్న పిక్‌లో సమంత రెడ్ కలర్ ఫ్లవర్ డ్రెస్సులో ఎండకు ఎదురుగా నిలబడి సన్ బాత్ కోసం కెమెరాలో బంధించబడినట్లుగా కనిపిస్తోంది.. (Image: Instagram)
ఇక్క మనకు కనిపిస్తున్న లైట్ గ్రీన్ కలర్ మోడ్రన్ డ్రెస్సులో సమంత మరింత ట్రెండీగా కనిపిస్తుంది. ఆమె లుక్స్ చూసి అభిమానులు అదుర్స్ అంటూ కామెంట్లు చేశారు,. (Image: Instagram)
7/ 10
సమంతా రూత్ ప్రభు డీప్ రెడ్ మెర్మైడ్ స్టైల్ లెహంగాలో ఆడంబరంగా కనిపిస్తోంది. సమంత ప్రస్తుతం టాలీవుడ్,కోలీవుడ్ సినిమాలతో పాటు.. బాలీవుడ్ సినిమాల్లో కూడా ప్రస్తుతం బిజీగా మారింది. అక్కడ హీరోలతో కలిసి యాడ్స్‌లో కూడా నటిస్తోంది. (Image: Instagram)
8/ 10
సమంత రూత్ ప్రభు మెరిసే లెహంగాలో అద్భుతంగా కనిపిస్తోంది. అయితే సమంత నటించిన ఇటీవలే యశోద సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. ప్రస్తుతం ఆమె ఈ వ్యాధి కోసం చికిత్స తీసుకుంటుంది. (Image: Instagram)
9/ 10
ఇక్కడ సమంత సిలిష్ రెడ్ టాప్ , పింక్ ప్యాంటులో చాలా సింపుల్‌గా కనిపిస్తోంది. ఈ డ్రెస్సును ఆమె కాఫీ విత్ కరణ్ షోకు వచ్చినప్పుడు ధరించింది. (Image: Instagram)
10/ 10
సమంత పింక్ స్విమ్ సూట్ ధరించి, వాటర్ ఫాల్ వద్ద ఒక పెద్ద రాయిపై నిలబడి తన అందాలను ప్రదర్శిస్తూ.. మైమరిచింది. సామ్ షేర్ చేసిన ఈ పిక్స్ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యాయి, పలు డ్రెస్సులపై ఆమెపై ట్రోలింగ్ కూడా జరిగిన విషయం తెలిసిందే. (Image: Instagram)