హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Top Highest Gross Indian Movies : RRR సహా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాలు..

Top Highest Gross Indian Movies : RRR సహా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాలు..

Top 10 Highest Gross Indian Movies : బాక్సాఫీస్ దగ్గర రూ. 900 కోట్లు వసూలు చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ కొన్ని సినిమాలు మాత్రమే అది చేసి చూపించాయి. ఒకప్పుడు కేవలం హాలీవుడ్ సినిమాలకు మాత్రమే వందల కోట్ల కలెక్షన్స్ వచ్చేవి. అలాంటిది ఇప్పుడు భారతీయ సినిమాలు కూడా హాలీవుడ్‌తో పోటీపడి వందల నుంచి వేల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాజమౌళి బాహుబలి తెరకెక్కించిన తర్వాత ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రేంజ్ మారిపోయింది. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా కేవలం మూడు రోజుల్లోనే 500 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. 10 రోజుల్లో రూ. 900 కోట్ల క్లబ్బులో చేరింది. త్వరలో రూ. 1000 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించే అవకాశాలున్నాయి. మరి భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ వసూళ్లు సాధించిన టాప్ సినిమాలు ఏవేవి ఉన్నాయో చూద్దాం..

Top Stories