హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

KGF 2 - RRR - Bahubali : కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, బాహుబలి సహా భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాలు..

KGF 2 - RRR - Bahubali : కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, బాహుబలి సహా భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాలు..

Top Highest Gross Indian Movies : బాక్సాఫీస్ దగ్గర రూ. 500 కోట్లు వసూలు చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ కొన్ని సినిమాలు మాత్రమే అది చేసి చూపించాయి. ఒకప్పుడు కేవలం హాలీవుడ్ సినిమాలకు మాత్రమే వందల కోట్ల కలెక్షన్స్ వచ్చేవి. అలాంటిది ఇప్పుడు భారతీయ సినిమాలు కూడా హాలీవుడ్‌తో పోటీపడి వందల నుంచి వేల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత భారతీయ సినిమా బాక్సాఫీస్ రేంజ్ మారిపోయింది. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా కేవలం మూడు రోజుల్లోనే 500 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. అదే రూట్లో తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన సినిమా 4 రోజుల్లో రూ. 500 కోట్ల క్లబ్బులో చేరింది. త్వరలో కేజీఎఫ్ రూ. 1000 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించే అవకాశాలున్నాయి. మరి భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ వసూళ్లు సాధించిన టాప్ సినిమాలు ఏవేవి ఉన్నాయో చూద్దాం..

Top Stories