Jr NTR new car: జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు వచ్చేసింది.. లుక్ అదిరింది బాసూ..!

Jr NTR new car: తెలుగు హీరోలకు కార్ల పిచ్చి బాగానే ఉంది. మార్కెట్‌లోకి కొత్త కారు వచ్చిందంటే చాలు.. తమ వాకిట్లో ఉండాలనుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు టాలీవుడ్‌లో. కొందరు మాత్రమే ఒకే కారును వాడుతుంటారు.