Home » photogallery » movies »

TOLLYWOOD YOUNG HEROINE PAYAL RAJPUT LOOKS HOT IN BLUE COLOUR DRESS BS

బ్లూ కలర్ డ్రెస్‌లో ఏంజెల్‌లా మెరుస్తున్న పాయల్ రాజ్‌పుత్..

ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తోంది.