హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Naveen Polishetty - Anushka: అనుష్క శెట్టితో నవీన్ పొలిశెట్టి కన్ఫర్మ్.. ఫస్ట్ లుక్ విడుదల చేసిన యు.వి.క్రియేషన్స్..

Naveen Polishetty - Anushka: అనుష్క శెట్టితో నవీన్ పొలిశెట్టి కన్ఫర్మ్.. ఫస్ట్ లుక్ విడుదల చేసిన యు.వి.క్రియేషన్స్..

Naveen Polishetty - Anushka: వరస విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు నవీన్ పొలిశెట్టి. ఈయన హీరోగా యువీ క్రియేషన్స్ సంస్థలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైందిప్పుడు.

Top Stories