Home » photogallery » movies »

TOLLYWOOD YOUNG AND HOT ACTRESS PAYAL RAJPUT LATEST INSTAGRAM PHOTOS BS

పాయల్ రాజ్‌పుత్ కొత్త అందాలు.. అదిరిపోయే హాట్ ఫోజులు..

Payal Rajput : ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్ RDX Love సినిమా టీజర్‌లో ప్రేక్షకులు నోరెళ్లబెట్టుకునేలా అందాలు ప్రదర్శించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తన చిన్నప్పటి ఫోటోను పోస్ట్ చేసింది. అందులో భలే క్యూట్‌గా కనిపించింది.