Home » photogallery » movies »

TOLLYWOOD WRITER VIJAYENDRA PRASAD READY A SCRIPT ON RSS SLB

Vijayendra Prasad: RSSపై సినిమా.. విజయేంద్ర ప్రసాద్ సంచలన ప్రకటన

Movie On RSS: బాహుబలి, RRR లాంటి సినిమాలకు రచయితగా పని చేసి పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ కొట్టేశారు విజయేంద్ర ప్రసాద్. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగానూ కొనసాగుతున్న ఆయన.. త్వ‌ర‌లోనే ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌) పై సినిమా ఉంటుందని చెప్పారు.