Krithi Shetty: కుందనపు బొమ్మలా ఉప్పెన బేబమ్మ.. కృతి కొత్త ఫొటోలు చూశారా?

Krithi Shetty: ఒకే ఒక్క సినిమాతో బీభత్సమై క్రేజ్ తెచ్చుకుంది కృతి శెట్టి. ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్రలో అదరగొట్టింది. తన అందం. అభినయంతో కుర్రకారును ఊపేసింది. ఉప్పెన సినిమా హిట్ కావడంతో కృతికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తాజా ఇన్‌స్టగ్రామ్‌లో ఓ కొత్త ఫొటోను షేర్ చేసింది ఈ బ్యూటీ. చాలా రోజుల తర్వాత అందమైన ఫొటోను పెట్టడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.