హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tollywood Top Share Movies : టాలీవుడ్ టాప్ షేర్ మూవీస్.. సర్కారు వారి పాట స్థానం ఎక్కడంటే..

Tollywood Top Share Movies : టాలీవుడ్ టాప్ షేర్ మూవీస్.. సర్కారు వారి పాట స్థానం ఎక్కడంటే..

Tollywood Top Share Movies - RRR | పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే రికార్డుల పర్వం మొదలవుతోంది. ఈ యేడాది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’తో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలతో మరోసారి అది ప్రూవ్ అయింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఫస్ట్ వీక్‌లో రూ. 25 కోట్లు వసూలు చేస్తే ఎక్కువగా అనుకునే వాళ్లు. కానీ ఇప్పుడు ఫస్ట వీక్‌లోనే దాదాపు రూ. 50 కోట్లకు పైగా షేర్ అనేది ఈజీ అయిపోయింది. రూ. 100 గ్రాస్ వసూళ్లను ఈజీగా క్రాస్ చేస్తున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు తెలుగులో అత్యధిక షేర్ సాధించిన సినిమాల విషయానికొస్తే..

Top Stories