Home » photogallery » movies »

TOLLYWOOD TOP SHARE MOVIES ONLY IN TELUGU RRR CROSS BAHUBALI 2 LIFE TIME COLLECTIONS AND TOP SHARE TOLLYWOOD MOVIES LIST TA

Tollywood Top Share Movies : తెలుగులో బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ఆర్ఆర్ఆర్.. టాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ షేర్ మూవీస్‌లో మొదటి స్థానం..

Tollywood Top Share Movies - RRR | పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే రికార్డుల పర్వం మొదలవుతోంది. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో మరోసారి అది ప్రూవ్ అయింది. దీంతో ఇదివరకు రికార్డు కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఫస్ట్ వీక్‌లో రూ. 25 కోట్లు వసూలు చేస్తే ఎక్కువగా అనుకునే వాళ్లు. కానీ ఇప్పుడు ఫస్ట వీక్‌లోనే దాదాపు రూ. 50 కోట్లకు పైగా షేర్ అనేది ఈజీ అయిపోయింది. రూ. 100 గ్రాస్ వసూళ్లను ఈజీగా క్రాస్ చేస్తున్నాయి తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 కలెక్ట్ చేసిన లైఫ్ టైమ్ కలెక్షన్లను త్వరలో క్రాస్ చేసే అవకాశాలున్నాయి. మొత్తంగా టాప్ షేర్ కలెక్ట్ చేసిన మూవీస్ విషయానికొస్తే..