Home » photogallery » movies »

TOLLYWOOD TOP PRODUCER DIL RAJU SPECIAL PHOTO SHOOT WITH HIS SECOND WIFE TEJASWINI PK

Dil Raju: రెండో భార్య తేజస్వినితో దిల్ రాజు ఫోటోషూట్..

Dil Raju: దిల్ రాజు ప్రస్తుతం సినిమాలు కూడా లేకపోవడంతో కుటుంబంతో పాటు ఎంజాయ్ చేస్తున్నాడు. మొదటి భార్య అనిత చనిపోయిన తర్వాత మూడేళ్లు ఒంటరిగా ఉన్న రాజు.. ఈ మధ్యే మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.