Home » photogallery » movies »

TOLLYWOOD TOP HEROINE ANUSHKA SHETTY PRESENT ACTIVE ON SOCIAL MEDIA NGS

Anushka Shetty: ‘కూ’లో స్వీటీ రికార్డు.. అనుష్క బిఎఫ్‌ఎఫ్‌ ను చూశారా..?

అనుష్క షెట్టీ మళ్లీ చాలా యాక్టివ్ అవుతున్నారు. తాజాగా ట్విట్టర్ కు పోటీగా వచ్చిన కూలో స్వీటీ సందడి చేశారు. వారం రోజుల్లోనే ఆమె ఫాలోవర్స్ సంఖ్య రెట్టింపు అయ్యింది. దీంతో ఎన్నడూ లేనంత సందడి చేస్తున్నారు అనుష్క..