Home » photogallery » movies »

TOLLYWOOD TOP HEROES LIKE BALAKIRSHNA ALLU ARJUN NANI AND DIRECTORS EYES ON HAT TRICK COMBINATIONS TA

హాట్రిక్‌కు రెడీ అంటున్న బాలకృష్ణ, బన్ని, నాని..

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలందరు తమకు గతంలో హిట్టిచ్చిన దర్శకులతో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. అందులో కొంత మంది హీరోలు, దర్శకులు ముచ్చటగా మూడోసారి పనిచేస్తూ హాట్రిక్ పై కన్నేసారు. ఇంతకీ ఎవరెరు ఏ దర్శకులతో పలకరించబోతున్నారో మీరు ఓ లుక్కేండి..