Home » photogallery » movies »

TOLLYWOOD TOP DISASTER MOVIES PRABHAS RADHE SHYAM PAWAN KALYAN AGNATHAVASI MAHESH BABU SPYDER MANY MOVIES TELUGU BIGGEST LOSS MOVIES TA

Tollywood Top Disaster Movies : టాలీవుడ్ టాప్ డిజాస్టర్ మూవీస్.. ఫ్లాప్స్‌లో కూడా రికార్డ్స్ క్రియేట్ చేసిన హీరోలు..

Tollywood Top Disaster Movies | గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సినిమాల బిజినెస్ పెరిగింది. అదే రీతిలో బడా హీరోల మార్కెట్ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో చాలా చిత్రాలు విడుదలకు ముందే కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నాయి. అందులో కొన్ని చిత్రాలు అంచనాలు అందుకుంటే.. మరికొన్ని చిత్రాలు ఆ అంచనాలు అందుకోలేక డిజాస్టర్స్‌గా నిలుస్తున్నాయి. గత కొన్నేళ్లుగా భారీ అంచనాలతో వచ్చిన చిత్రాలు డిజాస్టర్ కావడం ఎక్కువయ్యాయి. గత దశాబ్ద కాలంలో తెలుగులో బిగ్గెస్ట్ ఫ్లాప్స్‌గా నిలిచిన సినిమాలేవో చూద్దాం..