Home » photogallery » movies »

TOLLYWOOD TOP DISASTER MOVIES IN 2019 AND BALAKRISHNA 3 FLOPS IN ONE YEAR PK

2019 టాలీవుడ్ టాప్ డిజాస్టర్స్.. దారుణంగా ముంచేసిన స్టార్స్..

2019లో కూడా తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో వందల సినిమాలు విడుదలయ్యాయి. అందులో చాలా వరకు నిరాశ పరిచాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు కూడా ఈ సారి కొందరు దారుణంగా ముంచేసారు. బయ్యర్లకు కలలో కూడా ఊహించని నష్టాలు తీసుకొచ్చారు. అలాంటి డిజాస్టర్స్ ఏంటో చూద్దాం..