Home » photogallery » movies »

TOLLYWOOD TOP DISASTER MOVIES CHIRANJEEVI RAM CHARANS ACHARYA TO PRABHAS RADHE SHYAM AGNATHAVASI SPYDER MANY MOVIES TELUGU BIGGEST LOSS MOVIES LIST TA

Tollywood Top Disaster Movies : టాలీవుడ్ టాప్ డిజాస్టర్ మూవీస్.. ఆచార్య, రాధే శ్యామ్ ప్లేస్‌ ఎక్కడంటే..

Tollywood Top Disaster Movies | గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సినిమాల బిజినెస్ పెరిగింది. అదే రీతిలో బడా హీరోల మార్కెట్ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో చాలా చిత్రాలు విడుదలకు ముందే కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నాయి. అందులో కొన్ని చిత్రాలు అంచనాలు అందుకుంటే సేఫ్ అవుతున్నాయి. అదే డివైడ్ టాక్ వచ్చిందంటే అంతే సంగతులు. ఈ యేడాది ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఈ 2022 బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. తాాజాగా ఆచార్య’ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచే అవకాశాలున్నాయి. గత కొన్నేళ్లుగా భారీ అంచనాలతో వచ్చిన చిత్రాలు డిజాస్టర్ కావడం ఎక్కువయ్యాయి. గత దశాబ్ద కాలంలో తెలుగులో బిగ్గెస్ట్ ఫ్లాప్స్‌గా నిలిచిన సినిమాలేవో చూద్దాం..