Tollywood Comedian: ఇదేం బుద్ధి.. ఆ కమెడియన్ సొంత కొడుకులకు చిల్లిగవ్వ కూడా ఇవ్వడంట..

Tollywood Comedian: సౌత్ ఇండస్ట్రీలోనే ఆయనో పెద్ద కమెడియన్ (Tollywood Comedian). ఒకటి రెండు కాదు 30 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలోనే ఉన్నాడు. వందల సినిమాలు కూడా చేసాడు. అంత సంపాదించినా కొడుకుల విషయంలో మాత్రం ఈయన ఉంటున్న తీరుపై అంతా షాక్ అవుతున్నారు.