Home » photogallery » movies »

TOLLYWOOD TOP ANCHORS TV ACTRESS ANASUYA BHARADWAJ SUMA KANAKALA RASHMI GAUTAM MANY OTHER REMUNERATIONS TA

తెలుగు యాంకర్స్ కమ్ టీవీ యాక్ట్రెస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుస్తే షాక్ అవుతారు..

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్‌ తర్వాత  యాంక‌ర్లు, టీవీ నటీమణులు బాగానే సందపాదిస్తున్నారు. ఒక్క‌సారి వాళ్ల రెమ్యున‌రేష‌న్ తెలిస్తే.. వాళ్ళు నెల‌కు సంపాదించే లెక్క తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అంతలా రెండు చేతులా సంపాదిస్తున్నారు వీళ్లు. ఇంతకీ ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారో చూద్దాం..