బసవతారకం ఆస్పత్రి వద్ద పుట్ పాత్‌పై ఆకలితో అలమటిస్తున్న సుమారు 100 మందికి పైగా తన సొంత డబ్బులతో భోజనం అందించి మానవత్వాన్ని చాటుకున్నాడు. సినిమాల్లో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకుల ఆకలి తీర్చే తన అభిమాన హీరోయిన్‌కు నిజమైన బహుమతిగా పేదల ఆకలి తీర్చి శభాష్ అనిపించుకున్నాడు. ఈ అభిమాని చేసిన పనికి సమంత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.