Sai Dharam Tej Accident: టాలీవుడ్ యంగ్ హీరో, కొణిదెల వారి అల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజాగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ రోజు ఆయన తన స్పోర్ట్స్ బైక్ పై హైదరాబాద్ నగరంలో కేబుల్ బ్రిడ్జి - ఐకియా సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. దీంతో అక్కడికక్కడే ఆయన కింద పడిపోవడంతో గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ఇక వెంటనే పోలీసులు సమాచారం తెలుసుకొని సాయి ధరమ్ తేజ్ ను నగర సమీపంలో హాస్పిటలో చేర్చగా ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతుంది. ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయ్.. అవి ఏవో ఇప్పుడు చూద్దాం..