Home » photogallery » movies »

TOLLYWOOD SUPER STAR MAHESH BABU SAYS NO TO REMAKES IN HIS ENTIRE CAREER AND HERE THE REASON FOR THAT PK

Mahesh Babu: నా జోలికి రాకండి.. నేను చేయను.. ఆ విషయంలో మహేష్ బాబు మొండిపట్టుకు కారణం ఇదే..!

Mahesh Babu: మహేష్ బాబు (Mahesh Babu) ఓ నిర్ణయం తీసుకున్నాడంటే దానిమీదే కట్టుబడి ఉంటాడు. ఆయన శైలి ముందు నుంచి అంతే. ఓ మాట చెప్పాడంటే ఇక అంతే. బాహుబలిలో శివగామి శాసనం మాదిరి.. అలాగే కెరీర్ మొదలు పెట్టినపుడే మహేష్ బాబు ఓ నిర్ణయం తీసుకున్నాడు. 23 ఏళ్ళుగా అదే ఫాలో అవుతున్నాడు.