హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu: మహేష్ బాబు జీవితాన్ని సూపర్ హిట్ చేసిన డిజాస్టర్ మూవీకి 20 యేళ్లు..

Mahesh Babu: మహేష్ బాబు జీవితాన్ని సూపర్ హిట్ చేసిన డిజాస్టర్ మూవీకి 20 యేళ్లు..

Super Star Mahesh Babu SSMB | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో అదొక డిజాస్టర్ మూవీ. పండుగాడి కెరీర్‌లో వచ్చిన ఆ చిత్రం మహేష్‌బాబును ఎంతో నిరాశకు గురిచేసింది. అయినా ఆ మూవీని ఇప్పటికీ సూపర్ స్టార్ అభిమానులు గుర్తు పెట్టుకున్నారు. ఆ మూవీ విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది.

Top Stories