Mahesh Babu: గీతా ఆర్ట్స్‌లో మహేష్ బాబు.. దర్శకుడు ఎవరో తెలుసా..?

Mahesh Babu: మహేష్ బాబు(Mahesh Babu) ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో సర్కారు వారి పాటతో పాటు త్రివిక్రమ్ సినిమాలున్నాయి. వీటితో పాటు మరో సినిమాకు కూడా ఇప్పుడు సూపర్ స్టార్ కమిటైనట్లు తెలుస్తుంది.