Mahesh Babu: విజయవాడలో సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి..

సూపర్ స్టార్ మహేష్ బాబు విజయవాడలో సందడి చేసారు. అక్కడ కొత్తగా ఎంజీ రోడ్డులో  ఏర్పాటు చేసిన భీమా జువెల్లర్స్ షోరూమ్‌ను మొదటి షోరూమ్‌ను  ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులు మహేష్ బాబు చూడటానికి పోటెత్తారు. ఈ సందర్భంగా మహేష్ బాబు ..విజయవాడతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సంక్రాంతికి తాను హీరోగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను ఆదరించాలని కోరారు.